14075 దిగువన బేరిష్‌

ABN , First Publish Date - 2021-01-25T08:02:01+05:30 IST

14075 దిగువన బేరిష్‌

14075 దిగువన బేరిష్‌

 (జనవరి 25-29 తేదీల మధ్య వారానికి)


నిఫ్టీ గత వారం పాయింట్ల 14223-14754 మధ్య కదలాడి చివరకు 62 పాయింట్ల నష్టంతో 14372 వద్ద క్లోజైంది.  ఈ వారాంతంలో 14075 కన్నా దిగువన ముగిస్తే స్వల్పకాలిక ట్రెండ్‌ బేరిష్‌ అవుతుంది.


30, 50, 150, 200 రోజుల చలన సగటు స్థాయిలు 14029, 13619, 12088, 11432 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి.  


బ్రేకౌట్‌ స్థాయి : 14675 బ్రేక్‌డౌన్‌ స్థాయి: 14075

నిరోధ స్థాయిలు: 14525, 14600, 14675 (14450 పైన బుల్లిష్‌)   

మద్దతు స్థాయిలు : 14225, 14150, 14075 (14300 దిగువన బేరిష్‌)  


డా. భువనగిరి అమర్‌నాథ్‌ శాస్త్రీ 

Updated Date - 2021-01-25T08:02:01+05:30 IST