connection: బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు మెట్రోతో అనుసంధానం

ABN , First Publish Date - 2022-08-06T16:14:37+05:30 IST

రెండో విడత మెట్రోరైలు పథకంలో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు(Bus Stands, Railway Stations) త్వరలో అనుసంధానం చేయనున్నట్లు సీఎంఆర్‌ఎల్‌ అధికారు

connection: బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు మెట్రోతో అనుసంధానం

ఐసిఎఫ్‌(చెన్నై), ఆగస్టు 5: రెండో విడత మెట్రోరైలు పథకంలో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు(Bus Stands, Railway Stations) త్వరలో అనుసంధానం చేయనున్నట్లు సీఎంఆర్‌ఎల్‌ అధికారులు తెలిపారు. నగరంలో రెండో విడతగా రూ.63,200 కోట్లతో లైట్‌హౌస్-పూందమల్లి, మాధవరం-షోలింగనల్లూర్‌, మాధవరం-సిప్కాట్‌ మూడు మార్గాల్లో మొత్తం 118.9 కి.మీ మేర మెట్రోరైలు మార్గం, స్టేషన్‌ నిర్మాణపనులు జరుగుతున్నాయి. 2026 లో ఈ పనులు ముగిసేనాటికి నగరంలో 173 కి.మీ దూరం మెట్రో రైళ్లు(Metro trains) నడువనున్నాయి. ఈ పథకంలో వివిధ ప్రాంతాల్లో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు అనుసంధానం చేసే పనులు త్వరలో ప్రారంభించనున్నామని చెన్నై మెట్రోరైల్‌ లిమిటెడ్‌ అధికారులు తెలిపారు.

Updated Date - 2022-08-06T16:14:37+05:30 IST