ముంబైలో కేఫిన్‌ టెక్‌ కార్యాలయం

ABN , First Publish Date - 2022-06-28T07:00:06+05:30 IST

హైదరాబాద్‌కు చెందిన కేఫిన్‌ టెక్నాలజీస్‌ ముంబైలో కార్యాలయాన్ని ప్రారంభించింది.

ముంబైలో కేఫిన్‌ టెక్‌ కార్యాలయం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌కు చెందిన కేఫిన్‌ టెక్నాలజీస్‌ ముంబైలో కార్యాలయాన్ని ప్రారంభించింది. ఈ కార్యాలయం కోసం కొత్తగా 300 మందికి పైగా ఉద్యోగులను తీసుకోనున్నట్లు  వెల్లడించింది.  గుజరాత్‌ ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ టెక్‌ (గిఫ్ట్‌)సిటీలో కూడా కార్యాలయాన్ని ప్రారంభించాలని భావిస్తోంది. 

Updated Date - 2022-06-28T07:00:06+05:30 IST