మూడు కళ్లతో జన్మించిన దూడ.. శివుడేనంటున్న జనం

Published: Mon, 17 Jan 2022 19:02:54 ISTfb-iconwhatsapp-icontwitter-icon
మూడు కళ్లతో జన్మించిన దూడ.. శివుడేనంటున్న జనం

ఛత్తీస్‌గఢ్: జన్యు పరమైన మార్పులు వల్ల జంతువులు, మనుషుల అవయవాల్లో లోపాలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో ఓ వింత దూడ జన్మించింది. రాజ్‌నాథ్ గ్రావ్ జిల్లాలో ఆవు దూడకు మూడు కళ్లు, ముక్కులో నాలుగు రంధ్రాలు ఉన్నాయి. సంక్రాంతి రోజు జన్మించడం వల్ల పరమ శివుడి ఆకారమే అంటూ స్థానికులు పూజలు చేస్తున్నారు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.