కుక్కల దాడిలో దూడ మృతి

ABN , First Publish Date - 2021-07-25T04:29:03+05:30 IST

తిర్మన్‌పల్లిలో శనివారం కుక్కల దాడిలో దూ డ మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. పల్లెప్రగతి కార్యక్రమం జరిగేటప్పుడు గ్రామంలో పిచ్చికుక్కలు ఎక్కువయ్యాయనే విషయాన్ని అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోలేదన్నారు.

కుక్కల దాడిలో దూడ మృతి

ఇందల్‌వాయి, జూలైౖ 24: తిర్మన్‌పల్లిలో శనివారం కుక్కల దాడిలో దూ డ మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. పల్లెప్రగతి కార్యక్రమం జరిగేటప్పుడు గ్రామంలో పిచ్చికుక్కలు ఎక్కువయ్యాయనే విషయాన్ని అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోలేదన్నారు.

Updated Date - 2021-07-25T04:29:03+05:30 IST