ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు

Sep 20 2021 @ 01:05AM
నంద్యాలలో ఓట్లను లెక్కిస్తున్న సిబ్బంది

  1. సబ్‌ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌


నంద్యాల టౌన్‌, సెప్టెంబరు 19: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా జరిగిందని నంద్యాల సబ్‌ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ వెల్లడించారు. ఓట్ల లెక్కింపు అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8గంటలకు ప్రారంభించి ఎలాంటి సమస్యలు, ఒడిదుడుకు లు లేకుండా పూర్తి చేశామని అన్నారు. ఓట్ల లెక్కింపును విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. 



Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.