టెస్టు కెప్టెన్సీ నా వల్ల కాదు: డీకాక్

ABN , First Publish Date - 2020-07-07T02:32:11+05:30 IST

టెస్టు జట్టు సారధిగా బాధ్యతలు నిర్వర్తించడం తలకు మించిన భారంగా మారుతుందని సౌతాఫ్రికా పరిమిత ఓవర్ల సారధి క్వింటన్ డీకాక్ తెలిపాడు.

టెస్టు కెప్టెన్సీ నా వల్ల కాదు: డీకాక్

కేప్‌టౌన్: టెస్టు జట్టు సారధిగా బాధ్యతలు నిర్వర్తించడం తలకు మించిన భారంగా మారుతుందని సౌతాఫ్రికా పరిమిత ఓవర్ల సారధి క్వింటన్ డీకాక్ తెలిపాడు. ఇటీవల దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ నిష్క్రమణతో డీకాక్ ఈ బాధ్యతలు స్వీకరించాడు. ‘టెస్టు సారధిగా బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించలేనని నాకే సులభంగా తెలిసిపోతోంది. ప్రస్తుతం నేను ఆలోచిస్తోంది ఒక్కటే. టెస్టుల్లో నేను బ్యాటింగ్‌కు వచ్చే స్థానాన్ని మార్చుకోవాలని’ అని డీకాక్ వెల్లడించాడు.

Updated Date - 2020-07-07T02:32:11+05:30 IST