19న ‘స్పందన’ రద్దు

ABN , First Publish Date - 2021-04-17T05:22:42+05:30 IST

కరోనా నియంత్రణలో భాగంగా ఈ నెల 19న కలెక్టరేట్‌లో ‘స్పందన’ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్‌ హరి జవహర్‌ లాల్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

19న ‘స్పందన’ రద్దు

కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 16:  కరోనా నియంత్రణలో భాగంగా ఈ నెల 19న కలెక్టరేట్‌లో ‘స్పందన’ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్‌ హరి జవహర్‌ లాల్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  ఆ రోజు ఫోన్‌ ద్వారా వినతులు స్వీకరి స్తామని తెలిపారు. అర్జీదారులు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్య 08922-276712, 08922 276713 నెంబర్లకు ఫోన్‌ చేయాలని సూచిం చారు. ఆయా సమస్యలను సంబంధింత శాఖలకు పంపించి , తీసుకున్న చర్యలను అర్జీదారులకు తెలియజేస్తామన్నారు. 

 

Updated Date - 2021-04-17T05:22:42+05:30 IST