వంటలు

క్యాప్సికమ్‌ పెరుగు పచ్చడి

క్యాప్సికమ్‌ పెరుగు పచ్చడి

కావలసిన పదార్థాలు

పెరుగు: పావు లీటరు, క్యాప్సికమ్‌: ఒకటి, నూనె: రెండు స్పూన్లు, పచ్చిమిర్చి: 2, పోపు గింజలు; అల్లం: ఉప్పు; పసుపు: తగినంత


తయారు చేసే విధానం: క్యాప్సికమ్‌ను సన్నగా తరగాలి. కడాయిలో నూనె కాగిన తరువాత ముక్కలు వేసి వేయించాలి. పెరుగులో నూరిన అల్లం పచ్చిమిర్చి, ఉప్పు వేసి కలపాలి. తర్వాత క్యాప్సికమ్‌ ముక్కలు కూడా కలిపి తిరగమోత వేస్తే క్యాప్సికమ్‌ పెరుగు పచ్చడి రెడీ.

Follow Us on:
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.