చెన్నై: సింగపూర్ నుంచి వచ్చిన ఓ ప్రయాణీకుడికి కోవిడ్

Dec 3 2021 @ 11:34AM

చెన్నై: తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయంలో సింగపూర్ నుంచి వచ్చిన ఓ ప్రయాణీకుడికి కోవిడ్ పాజిటివ్‌ వచ్చింది. దీంతో అధికారులు అతనిని చెన్నైలోని కింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రెవెంటివ్ మెడిసిన్‌లో చేర్పించారు. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం నమూనాలను చెన్నై, బెంగళూరుకు పంపించారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.