Advertisement

ఇరువర్గాలపై కేసు నమోదు

May 4 2021 @ 00:45AM

గడివేముల, మే 3: మండలంలోని దుర్వేసి గ్రామానికి చెందిన కృష్ణయాదవ్‌ ఫిర్యాదు మేరకు రాముడు, మహే్‌షలపై, రాముడు ఫిర్యాదు మేరకు కృష్ణయాదవ్‌, శ్రీనివాసయాదవ్‌లపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సుబ్బరామిరెడ్డి తెలిపారు. ఇరువర్గాల వారు పాత కక్షలు మనసులో పెట్టుకొని ఘర్షణకు పాల్పడ్డారని అన్నారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.