అయ్యన్నపాత్రుడిపై కేసు నమోదు

Sep 17 2021 @ 20:47PM

గుంటూరు: మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు అయ్యన్నపాత్రుడిపై కేసు నమోదయింది. నకరికల్లు పీఎస్‌లో అయ్యన్నపాత్రుడిపై కేసు నమోదు అయింది. కండ్లగుంట మాజీ సర్పంచ్ కోటేశ్వరరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.