హైదరాబాద్‌ విపణిలోకి సీబీ300ఎఫ్‌ బైక్‌

Published: Tue, 09 Aug 2022 00:23:23 ISTfb-iconwhatsapp-icontwitter-icon
హైదరాబాద్‌ విపణిలోకి సీబీ300ఎఫ్‌ బైక్‌

ధర రూ.2.25 లక్షల నుంచి


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హోండా బిగ్‌వింగ్‌ హైదరాబాద్‌ విపణిలోకి సరికొత్త ప్రీమియం బైక్‌ సీబీ300ఎ్‌ఫను విడుదల చేసింది. దేశంలో రైడింగ్‌ సంస్కృతి పెరుగుతోందని.. ఈ నేపథ్యంలో స్ట్రీట్‌ఫైటర్‌ మోటార్‌సైకిళ్లకు ఆదరణ లభిస్తోందని హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్స్‌ ఇండియా (ప్రీమియం మోటార్‌సైకిల్‌ బిజినెస్‌) అధిపతి రాజగోపి తెలిపారు. 293 సీసీ, 4 వాల్వ్‌ ఎస్‌ఓహెచ్‌సీ ఇంజిన్‌ తదితరాలు ఈ బైక్‌ ప్రత్యేకతలు. సీబీ300ఎఫ్‌ బైక్‌ ధర రూ.2.25 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.