పెరిగిన పత్తి ధర.. ఆదోనిలో క్వింటా రూ.6,091
రాష్ట్రంలో సీసీఐ పత్తి కొనుగోళ్లు ముగింపు దశకొచ్చాయి. ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం పొడవు పింజ పత్తికి రూ.5,825, మధ్యస్త పింజకు రూ.5,515 ఉండగా, ఆదోని మార్కెట్‌లో శనివారం గరిష్ఠ ధర క్వింటా రూ.6,091 పలికింది.