Advertisement

సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి

Aug 1 2020 @ 05:56AM

దేవరకొండ, జూలై 31 : దేవరకొండ తహసీల్దార్‌ కార్యాలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఏఎస్పీ నర్మద అధికారులను కోరినట్లు దేవరకొండ సీఐ ఆదిరెడ్డి శుక్రవారం తెలిపారు. విధులకు ఆటంకం కలిగించారని తహసీల్దార్‌ కిరణ్మయి ఫిర్యాదు నేపథ్యంలో ఏఎస్పీ విచారణ చేసినట్లు ఆయన తెలిపారు. తహసీల్దార్‌ కార్యాలయంలో సీసీ కెమెరాలతో నిఘా పెంచుకోవాలని ఏఎస్పీ సూచించారని ఆయన పేర్కొన్నారు.

Follow Us on:
Advertisement
Advertisement