కేంద్రం నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది: లంకా దినకర్‌

ABN , First Publish Date - 2022-02-03T21:48:21+05:30 IST

రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని బీజేపీ నేత

కేంద్రం నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది: లంకా దినకర్‌

అమరావతి: రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని బీజేపీ నేత లంకా దినకర్‌ అన్నారు. కేంద్రం ప్రతిపాదించిన మూలధన వ్యయంతో కూడిన పథకాలకు. రాష్ట్రం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోతే లక్ష్యం సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు. గత రెండున్నరేళ్లుగా మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వక పోవడంతో చాలా అభివృద్ధి ప్రాజెక్టులు ముందుకు కదలని పరిస్థితి ఉందన్నారు. కేంద్రం నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ విధులను నిబంధనల మేరకు నిర్వర్తించడంలో బాధ్యతగా ఉంటే గరిష్టంగా మేలు చేకూరుతుందని ఆయన తెలిపారు. 


Updated Date - 2022-02-03T21:48:21+05:30 IST