12 ఏళ్లలోపు చిన్నారుల కోసం కొర్బెవ్యాక్స్.. ప్రతిపాదించిన వ్యాక్సినేషన్ ప్యానల్

ABN , First Publish Date - 2022-07-09T02:50:45+05:30 IST

బయోలాజికల్-ఇ అభివృద్ధి చేసిన కొర్బెవ్యాక్స్, భారత్ బయోటెక్ కొవాగ్జిన్‌ టీకాను 5-12 ఏళ్లలోపు పిల్లలకు వేసేందుకు

12 ఏళ్లలోపు చిన్నారుల కోసం కొర్బెవ్యాక్స్.. ప్రతిపాదించిన వ్యాక్సినేషన్ ప్యానల్

న్యూఢిల్లీ: బయోలాజికల్-ఇ అభివృద్ధి చేసిన కొర్బెవ్యాక్స్, భారత్ బయోటెక్ కొవాగ్జిన్‌ టీకాలను 12 ఏళ్లలోపు పిల్లలకు వేసేందుకు ఎన్‌టాగికి చెందిన స్టాండింగ్ టెక్నికల్ సబ్ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కొర్బెవ్యాక్స్‌ను 5 నుంచి 12 ఏళ్లలోపు చిన్నారులకు, కొవాగ్జిన్‌ను 6 నుంచి 12 ఏళ్లలోపు చిన్నారులకు వేయొచ్చని ప్రతిపాదించింది. ఏప్రిల్ 26న కొవాగ్జిన్‌కు, అదే నెలలో కొర్బెవ్యాక్స్‌కు డీసీజీఐ అత్యవసర వినియోగ అనుమతులు లభించాయి.


Updated Date - 2022-07-09T02:50:45+05:30 IST