పత్తి కొనుగోలు నిలిపివేత

ABN , First Publish Date - 2020-11-27T05:11:12+05:30 IST

మండల కేంద్రంలోని ప్రైవేట్‌ పత్తి జి న్నింగ్‌లో సీసీఐ ద్వారా కొనుగోలు చేస్తున్న పత్తి కొనుగోలు శుక్ర, శని, ఆ దివారాల్లో నిలిపి వేస్తున్నట్లు మార్కెట్‌ చైర్మన్‌ రవీందర్‌రెడ్డి తెలిపారు. రైతులు కేంద్రానికి పత్తి విక్రయించడానికి తీసుకరావద్దని పేర్కొన్నారు.

పత్తి కొనుగోలు నిలిపివేత

సారంగాపూర్‌, నవంబరు 26 : మండల కేంద్రంలోని ప్రైవేట్‌ పత్తి జి న్నింగ్‌లో సీసీఐ ద్వారా కొనుగోలు చేస్తున్న పత్తి కొనుగోలు శుక్ర, శని, ఆ దివారాల్లో నిలిపి వేస్తున్నట్లు మార్కెట్‌ చైర్మన్‌ రవీందర్‌రెడ్డి తెలిపారు. రైతులు కేంద్రానికి పత్తి విక్రయించడానికి తీసుకరావద్దని పేర్కొన్నారు. 

కుభీర్‌: మండల కేంద్రంలో సీసీఐ ద్వారా కొనుగోలు చేపడుతున్న పత్తి కొనుగోలును శుక్రవారం నుంచి ఆదివారం వరకు నిలిపి వేయనున్నట్లు మార్కెట్‌ కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. సోమవారం కొనుగోలు ప్రా రంభించనున్నట్లు పేర్కొన్నారు. రైతులు సహకరించాలని కోరారు.

భైంసా : కొనుగోళ్ల ప్రక్రియకు ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెల కొని ఉండడంతో పాటు ప్రభుత్వ సెలవులు ఉండడంతో నాలుగు రోజుల పాటు సీసీఐ పత్తి కొనుగోళ్లు నిర్వహించడం లేదని భైంసా వ్యవసాయ మార్కెట్‌ కమిటీ అధికార వర్గం వెల్లడించారు. శుక్రవారం నుంచి సోమ వారం వరకు కొనుగోళ్లు జరుగవని, మంగళవారం నుంచి యధావిఽధిగా కొ నుగొళ్ల ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. 


Updated Date - 2020-11-27T05:11:12+05:30 IST