పోలీసుల అదుపులో చైన్ స్నాచర్లు

Published: Tue, 02 Mar 2021 18:56:08 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పోలీసుల అదుపులో చైన్ స్నాచర్లు

కృష్ణా: జిల్లాలోని పలు ప్రాంతాలలో చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురు చైన్ స్నాచర్లను నూజివీడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి దాదాపు రూ.4 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, 2 కిలోల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చైన్ స్నాచర్ల పై  పలు పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే 20 కేసులు నమోదయి ఉన్నాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.