అంబర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో chain snatching

ABN , First Publish Date - 2022-05-13T15:57:39+05:30 IST

హైదరాబాద్ లో చైన్ స్నాచింగ్ లు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా అంబర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో గొలుసు దోపిడీ జరిగింది.

అంబర్ పేట  పోలీస్ స్టేషన్ పరిధిలో  chain snatching

హైదరాబాద్ : హైదరాబాద్‌లొ చైన్ స్నాచింగ్‌లు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా అంబర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో గొలుసు దోపిడీ (chain snatching) జరిగింది. అంబర్‌పేట ఖాద్రీబాగ్ వద్ద నడుచుకుంటూ వెళుతున్న (Ramanamma) రమణమ్మ అనే వృద్ధురాలి మెడలో నుండి 3 తులాల పుస్తెల తాడును దుండగుడు లాక్కెళ్లాడు. దీంతో బాధితురాలు అంబర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ ద్వారా నిందితుడిని గుర్తిస్తామని  తెలిపారు. 


Read more