కర్నూలు(కలెక్టరేట్),
జూన్ 24: పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ ఎనర్జీ రెగ్యులేషన్ కమిషన్
చైర్మన్లు సుతీర్థ భట్టాచార్య, సీవీ నాగార్జున రెడ్డి జిల్లా పర్యటనకు
వచ్చారు. నగరంలోని మౌర్య ఇన్‌లో చైర్మ న్లను కలెక్టర్ పి.కోటేశ్వరరావు
మర్యాదపూర్వకంగా కలిసారు.