హైదరాబాద్: చంపాపేటలో సింగర్ జటావత్ మోహన్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. చంపాపేటలోని గదిలో ఉరివేసుకొని మోహన్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. మోహన్ స్వస్థలం నల్గొండ జిల్లా తిరుమలగిరిసాగర్ మండలం పల్లిగుండ్లతండా. యూట్యూబ్‌లో జటావత్ మోహన్ పలు బంజారా పాటలు పాడారు.