ఎన్టీఆర్‌కు అంబేద్కరే స్ఫూర్తి: చంద్రబాబు

ABN , First Publish Date - 2021-04-14T20:58:32+05:30 IST

అంబేద్కర్ స్ఫూర్తితోనే రాష్ట్రంలోని పేదలకు కూడు, గుడ్డ కల్పించిన మహానుభావుడు ఎన్టీఆర్ అని

ఎన్టీఆర్‌కు అంబేద్కరే స్ఫూర్తి: చంద్రబాబు

నెల్లూరు: అంబేద్కర్ స్ఫూర్తితోనే రాష్ట్రంలోని పేదలకు కూడు, గుడ్డ కల్పించిన మహానుభావుడు ఎన్టీఆర్ అని చంద్రబాబు అన్నారు. దళితుడు బాలయోగిని దేశంలోనే తొలిసారిగా లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నిక చేసింది టీడీపీనేనని చంద్రబాబు పేర్కొన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు దళితులకు కరెంట్ చార్జీలలో రాయితీలు ఇచ్చామని చంద్రబాబు తెలిపారు. జగన్‌రెడ్డి సీఎంగా వచ్చాక రాష్ట్రంలో దళిత హక్కులను కాలరాస్తున్నాడని చంద్రబాబు మండిపడ్డారు. 

Updated Date - 2021-04-14T20:58:32+05:30 IST