అమరావతి: సీఎస్‌ సమీర్‌శర్మకు చంద్రబాబు లేఖ

Published: Sun, 20 Mar 2022 11:43:44 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అమరావతి: సీఎస్‌ సమీర్‌శర్మకు చంద్రబాబు లేఖ

అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఏపీ సీఎస్‌ సమీర్‌శర్మకు లేఖ రాశారు. కర్నూలు జిల్లాలో అక్రమ మైనింగ్‌ చేస్తున్నారని ఆ లేఖలో ఫిర్యాదు చేశారు. రవ్వలకొండను అక్రమంగా తవ్వేస్తున్నారని, మైనింగ్‌ మాఫియా నుంచి రవ్వలకొండను కాపాడాలని చంద్రబాబు కోరారు.

ఇవి కూడా చదవండిLatest News in Telugu

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.