చంద్రబాబు, లోకేశ్‌ కోలుకోవాలని పూజలు

ABN , First Publish Date - 2022-01-22T06:20:51+05:30 IST

టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి లోకేశ్‌ కొవిడ్‌ నుంచి త్వరగా కోలుకోవాలని స్థానిక శ్రీపంచముఖాంజనేయస్వామి ఆలయం వద్ద టీడీపీ అమలాపురం పార్ల మెంటరీ కార్యదర్శి పడాల సూపర్‌, గ్రామశాఖ అధ్యక్షుడు సాధనాల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు.

చంద్రబాబు, లోకేశ్‌ కోలుకోవాలని పూజలు

పి.గన్నవరం, జనవరి 21: టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి లోకేశ్‌ కొవిడ్‌ నుంచి త్వరగా కోలుకోవాలని స్థానిక శ్రీపంచముఖాంజనేయస్వామి ఆలయం వద్ద టీడీపీ అమలాపురం పార్ల మెంటరీ కార్యదర్శి పడాల సూపర్‌, గ్రామశాఖ అధ్యక్షుడు సాధనాల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. ఎంపీపీ అంబటి భూలక్ష్మి, మందపాటి కిరణ్‌కుమార్‌, ఆకుమర్తి ఆశీర్వాదం, యిళ్ళ పురుషోత్తం, యల్లమిల్లి అగ్గిరాముడు, కేదాశి చిన్న, వాండ్రాసి వెంకటసత్యనారాయణ, పిండి వరదరాజు, తోట రామకృష్ణ, గూటం శ్రీనివాసరావు, పప్పుల పాపారావు, అప్పారి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.




Updated Date - 2022-01-22T06:20:51+05:30 IST