నేడు కడప జిల్లాలో Chandrababu పర్యటన

Published: Wed, 18 May 2022 07:59:55 ISTfb-iconwhatsapp-icontwitter-icon
నేడు కడప జిల్లాలో Chandrababu పర్యటన

కడప: నేడు కడప జిల్లాలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. జిల్లా స్థాయి నేతలు, కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లాల నేతలు, కార్యకర్తలు  హాజరుకానున్నారు. సాయంత్రం కమలాపురంలో 'బాదుడే బాదుడు' కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం 'బాదుడే బాదుడు'లో బహిరంగసభలో చంద్రబాబు  ప్రసంగించనున్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.