Birthday wishes: ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

ABN , First Publish Date - 2022-09-17T16:47:38+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు.

Birthday wishes: ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) జన్మదినం సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu naidu)శుభాకాంక్షలు తెలిపారు. మోదీ (Narendra modi) నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. దేశ సర్వతోముఖాభివృద్ధికి మరింత కృషి చేసేలా దేవుడు శక్తి ప్రసాదించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief) ఆకాంక్షించారు. 


Updated Date - 2022-09-17T16:47:38+05:30 IST