బుచ్చి కమిషనర్‌గా చంద్రశేఖర్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-07-02T05:00:17+05:30 IST

బుచ్చి నగర పంచాయతీ కమిషనర్‌ శ్రీనివాసరావు బదిలీ అయ్యా రు. ఆయన స్థానంలో నాయుడుపేట మున్సిపల్‌ కమిషనర్‌ ఎల్‌. చంద్రశేఖర్‌రెడ్డి నియమి తులయ్యారు.

బుచ్చి  కమిషనర్‌గా  చంద్రశేఖర్‌రెడ్డి

బుచ్చిరెడ్డిపాళెం, జూలై 1: బుచ్చి నగర పంచాయతీ కమిషనర్‌ శ్రీనివాసరావు బదిలీ అయ్యా రు. ఆయన స్థానంలో నాయుడుపేట మున్సిపల్‌ కమిషనర్‌ ఎల్‌. చంద్రశేఖర్‌రెడ్డి నియమి తులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. బుచ్చి కమిషనర్‌ బదిలీ స్థానికంగా చర్చనీయాంశమైంది. కొత్త కమిషనర్‌కు ఇళ్ల స్థలాలు తదితర సమస్యలు స్వాగతం పలకనున్నాయి.


Updated Date - 2022-07-02T05:00:17+05:30 IST