హైవేగా మార్పు చేయండి : ఎంపీ

ABN , First Publish Date - 2021-07-28T04:49:39+05:30 IST

తన పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో ఉన్న ప్రధాన రహ దారిని జాతీయ రహదారిగా మార్పు చేయాలని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని కోరారు.

హైవేగా మార్పు చేయండి : ఎంపీ
కేంద్ర మంత్రితో మాట్లాడుతున్న ఎంపీ

 చీపురుపల్లి: తన పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో ఉన్న ప్రధాన రహ దారిని జాతీయ రహదారిగా మార్పు చేయాలని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ కేంద్ర  రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని కోరారు. వైసీపీ జాతీ య ప్రధాన కార్యదర్శి వి. విజయసాయిరెడ్డి నేతృత్వం లో వైసీపీ ఎంపీల బృందం పలు సమస్యలపై వినతి పత్రాలు ఇచ్చారు.  ఈ సం దర్భంగా ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ తన నియోజకవర్గం పరిధిలో ఉన్న చిలక పాలెం, రామభద్రపురం రహదారిని హైవేగా మార్చాలని విజ్ఞప్తి చేశారు. ఉత్తరాం ధ్రకు చెందిన మరికొంత మంది ఎంపీలు సబ్బవరం, తుని, సర్సీపట్నం రహదారిని కూడా హైవేగా మార్చాలని కోరారు.  

  

 

Updated Date - 2021-07-28T04:49:39+05:30 IST