వాగ్దానాన్ని మరచి హెలికాప్టర్ ఎక్కిన సీఎం

Published: Wed, 06 Oct 2021 17:29:43 ISTfb-iconwhatsapp-icontwitter-icon
వాగ్దానాన్ని మరచి హెలికాప్టర్ ఎక్కిన సీఎం

న్యూఢిల్లీ: పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ ప్రభుత్వ హెలికాప్టర్‌ ద్వారా చండీగఢ్‌లోని తన నివాసం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొహాలీ విమానాశ్రయానికి చేరుకొని.. ఢిల్లీ వెళ్లేందుకు చార్టర్డ్ ఫ్లైట్ ఎక్కారని ఓ నివేదిక పేర్కొంది. 2017లో కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో అత్యవసర లేదా విపత్తు సందర్భాలలో తప్పా హెలికాప్టర్లను ఉపయోగించదని వాగ్దానం చేసింది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.