విజయవాడలో చెడ్డీ గ్యాంగ్ హల్ చల్

Published: Tue, 30 Nov 2021 16:41:13 ISTfb-iconwhatsapp-icontwitter-icon
విజయవాడలో చెడ్డీ గ్యాంగ్ హల్ చల్

విజయవాడ: నగరంలోకి చెడ్డీ గ్యాంగ్ ఎంటరైంది. వచ్చీ రాగానే సిటీలో హల్ చల్ సృష్టించింది. చిట్టీనగర్‌లోని చెనుమొలు వెంకట్రావు ఫ్లైఓవర్ వద్ద ఉన్న శివదుర్గ అపార్ట్‌మెంట్లోకి ప్రవేశించి డబ్బు, బంగారాన్ని చోరీ చేసింది. సోమవారం ఉదయం తెల్లవారు జామున 3:15 గంటల సమయంలో ఫ్లాట్ నెంబర్ G 18లో మొదటి ఈ అంతస్థులో ఈ చోరీ జరిగింది. దొంగతనంపై చిట్టీనగర్‌ పోలీస్ స్టేషన్లో అపార్ట్‌మెంట్ వాసులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.