ఇక Chennai bus యాప్‌

Published: Thu, 05 May 2022 08:02:42 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఇక Chennai bus యాప్‌

పెరంబూర్‌(చెన్నై): చెన్నై మెట్రోపాలిటన్‌ సంస్థ (ఎంటీసీ) నగరంలో నడుపుతున్న బస్సుల వివరాలు తెలుసుకొనేందుకు అనువుగా ‘చెన్నై బస్‌ (Chennai bus) యాప్‌ను ప్రారంభించింది. ఈ యాప్‌ను రవాణా శాఖ మంత్రి శివశంకర్‌ బుధవారం ఆవిష్కరించారు. సచివాయంలో జరిగిన కార్యక్రమంలో యాప్‌ ప్రారంభించిన మంత్రి మాట్లాడుతూ... నగరంలో నడిచే 3,454 బస్సుల్లో జీపీఎస్‌ అమర్చామన్నారు. ప్రజలు గూగుల్‌ ప్లేస్టోర్‌ ద్వారా ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. ఈ యాప్‌ ద్వారా బస్సుల సమయం, తదుపరి వచ్చే బస్టాప్‌ పేరు, కి.మీ పరిధిలోని బస్టాండ్ల వివరాలు తదితరాలు తెలుసుకోవచ్చని మంత్రి వివరించారు. 

ఇవి కూడా చదవండిLatest News in Telugu

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.