‘చెన్నై టీడీపీ’ క్యాలెండర్‌ ఆవిష్కరణ

Published: Fri, 24 Dec 2021 08:31:00 ISTfb-iconwhatsapp-icontwitter-icon
చెన్నై టీడీపీ క్యాలెండర్‌ ఆవిష్కరణ

చెన్నై: తెలుగుదేశం పార్టీ చెన్నై విభాగ నూతన సంవత్సర క్యాలండర్‌ను ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. గురువారం విజయవాడలో చంద్రబాబు టీడీపీ చెన్నై క్యాలండర్‌ను ప్రత్యేకంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ చెన్నై ఇన్‌చార్జ్‌ చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం క్యాలండర్‌ను టీడీపీ యువనేత నారా లోకేష్‌కు కూడా అందించారు. ఈ సందర్భంగా వారు పార్టీ అభివృద్ధికి చంద్రశేఖర్‌ చేస్తున్న కార్యక్రమాలను అభినందించారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.