నవీనకుమార్
నార్కట్‌పల్లి, మే 27: మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఇనచార్జి ఈవో (ఎఫ్‌ఏసీ) గా కోటమైసమ్మ దేవాలయం ఈవో నవీనకుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ ఆలయ ఈవో మహేంద్రకుమార్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడంతో నవీనకుమార్‌ను నియమి స్తూ దేవాదాయశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.