హైదరాబాద్‌లో చిన్నారి కిడ్నాప్‌

Published: Thu, 23 Dec 2021 18:15:03 ISTfb-iconwhatsapp-icontwitter-icon
హైదరాబాద్‌లో చిన్నారి కిడ్నాప్‌

హైదరాబాద్: నగరంలోని గోపాలపురం పీఎస్‌ పరిధిలో చిన్నారి కిడ్నాప్‌ కలకలం సృష్టించింది. చిన్నారి కీర్తన(3)ను దుండగుడు కిడ్నాప్‌ చేశాడు. చిన్నారిని కిడ్నాపర్‌ స్కూటీపై తీసుకెళ్లాడని స్థానికులు పేర్కొంటున్నారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.  

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.