TDP: నష్టపోయిన మిర్చి రైతులను ఆదుకోవాలి: ఎమ్మెల్యే రవి

ABN , First Publish Date - 2022-07-23T00:46:54+05:30 IST

అద్దంకి నియోజకవర్గంలో మిర్చి రైతులకు పంట నష్ట పరిహారం పూర్తి గా అందలేదని, నష్టపోయిన ..

TDP: నష్టపోయిన మిర్చి రైతులను ఆదుకోవాలి: ఎమ్మెల్యే రవి

బాపట్ల(bapatala): అద్దంకి నియోజకవర్గంలో మిర్చి రైతుల(Chilli farmers)కు పంట నష్ట పరిహారం(Damage compensation) పూర్తిగా అందలేదని, నష్టపోయిన  రైతులందరిని ఆదుకోవాలని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి(mla ravi) అన్నారు. శుక్రవారం ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. సాంకేతిక సమస్యలతో చాలా మంది రైతులకు పరిహారం అందలేదన్నారు, ప్రభుత్వ పాఠశాల విలీనం ప్రక్రియ నిలుపుదల చేయాలని ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2022-07-23T00:46:54+05:30 IST