జనసేన నేత నాగబాబును కలిసిన మండలాధ్యక్షుడు

Published: Mon, 27 Jun 2022 21:54:29 ISTfb-iconwhatsapp-icontwitter-icon
జనసేన నేత నాగబాబును కలిసిన  మండలాధ్యక్షుడు నాగబాబును సత్కరిస్తున్న కార్తీకశర్మ

అల్లూరు, జూన్‌ 27 : జనసేన పొలిటికల్‌ ఎఫైర్‌ కమిటీ సభ్యుడు కొణిదెల నాగబాబుని ఆ పార్టీ అల్లూరు మండలాధ్యక్షుడు కారుమంచి కార్తీక శర్మ కావలి నియోజకవర్గ ఇన్‌చార్జి అలహరి సుధాకర్‌తో కలసి సోమవారం హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయంలో కలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సమ్మన వెంకటసుబ్బయ్య, పడకల నాని తదితరులు పాల్గొన్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.