చిరంజీవి పక్కన ఓ మంచి పాత్రలో నటిస్తున్నా

Published: Mon, 17 Jan 2022 01:41:24 ISTfb-iconwhatsapp-icontwitter-icon
చిరంజీవి పక్కన ఓ మంచి పాత్రలో నటిస్తున్నాశ్రీవారి ఆలయం ముందు సప్తగిరి

సినీ నటుడు సప్తగిరి


తిరుమల, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): ‘మెగాస్టార్‌ చిరంజీవి పక్కన ఓ మంచి పాత్రలో నటిస్తున్నా. ఈ చిత్రం నా జీవితంలో మర్చిపోలేని విధంగా నిలుస్తుంది’ అని సినీ నటుడు సప్తగిరి పేర్కొన్నారు. ఆదివారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. ముందుగా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది కూడా మరిన్ని చిత్రాలతో అభిమానులను అలరిస్తానన్నారు. హీరోగా నటిస్తున్న ‘8’ చిత్రం మే నెలలో విడుదల అవుతుందన్నారు. ‘గోల్డ్‌మెన్‌’ చిత్రం కూడా త్వరలో అభిమానుల ముందుకు రానున్నట్టు చెప్పారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.