జుడీషియల్ కస్టడీకి చిత్రా రామకృష్ణ

ABN , First Publish Date - 2022-03-14T21:13:12+05:30 IST

ఎన్‌ఎస్‌ఈ(నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ మాజీ ఛీఫ్ చిత్రా రామక‌ృష్ణకు... సీబీఐ కోర్టు పధ్నాలుగు రోజుల జుడీషియల్ కస్టడీ విధించింది. మార్కెట్ మానిప్యులేషన్ స్కామ్ కేసులో ఎన్‌ఎస్‌ఈ మాజీ చీఫ్ చిత్రా రామకృష్ణకు... సీబీఐ కోర్టు సోమవారం... పధ్నాలుగు రోజుల జుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆమె జైలుకు వెళ్ళాల్సి వచ్చింది. ఎన్‌ఎస్‌ఈ(నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ మాజీ ఛీఫ్ చిత్రా రామక‌ృష్ణకు... సీబీఐ కోర్టు పధ్నాలుగు రోజుల జుడీషియల్ కస్టడీ విధించింది. మార్కెట్ మానిప్యులేషన్ స్కామ్ కేసులో ఎన్‌ఎస్‌ఈ మాజీ చీఫ్ చిత్రా రామకృష్ణకు... సీబీఐ కోర్టు సోమవారం... పధ్నాలుగు రోజుల జుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆమె జైలుకు వెళ్ళాల్సి వచ్చింది.

జుడీషియల్ కస్టడీకి చిత్రా రామకృష్ణ

ముంబై : ఎన్‌ఎస్‌ఈ(నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ మాజీ ఛీఫ్ చిత్రా రామక‌ృష్ణకు... సీబీఐ కోర్టు పధ్నాలుగు రోజుల జుడీషియల్ కస్టడీ విధించింది. మార్కెట్ మానిప్యులేషన్ స్కామ్  కేసులో ఎన్‌ఎస్‌ఈ  మాజీ చీఫ్ చిత్రా రామకృష్ణకు... సీబీఐ కోర్టు సోమవారం... పధ్నాలుగు రోజుల జుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆమె జైలుకు వెళ్ళాల్సి వచ్చింది. చిత్రా రామకృష్ణ తన పదవిని, అధికారాన్ని  దుర్వినియోగం చేయడం ద్వారా నిందితుడు ఆనంద్ సుబ్రమణియన్‌ను గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా నియమించడంతోపాటు  ఎండీ సలహాదారుగా మళ్లీ నియమితుడైనట్లు దర్యాప్తులో వెల్లడైందని సీబీఐ పేర్కొంది. ఏప్రిల్ 1, 2015 నుడి... ఎన్‌ఆర్‌సీ, మరియు బోర్డు దృష్టికి తీసుకురాకుండా.నిందితుడు ఆనంద్ సుబ్రమణియన్‌కు... ఎండీతో సమానమైన గణనీయమైన అధికారాలను అప్పగించినట్లు కూడా వెల్లడైంది, ఎన్‌ఎస్‌ఈకి సంబంధించిన క్లిష్టమైన,  గోప్యమైన సమాచారాన్ని అతనికి అందించారన్న ఆరోపణలను చిత్రా రామక‌ృష్ణ ఎదుర్కొంటున్నారు. 

Updated Date - 2022-03-14T21:13:12+05:30 IST