చిత్ర, సుబ్రమణియన్‌ బెయిల్‌ తిరస్కృతి

ABN , First Publish Date - 2022-05-13T06:49:57+05:30 IST

కో లొకేషన్‌ కేసులో ఎన్‌ఎస్‌ఈ మాజీ ఎండీ చిత్రా రామకృష్ణ, గ్రూప్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ ఆనంద్‌ సుబ్ర మణియన్‌ బెయిల్‌ దరఖాస్తులను ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు తిరస్కరించింది.

చిత్ర, సుబ్రమణియన్‌ బెయిల్‌ తిరస్కృతి

న్యూఢిల్లీ: కో లొకేషన్‌ కేసులో ఎన్‌ఎస్‌ఈ మాజీ ఎండీ చిత్రా రామకృష్ణ, గ్రూప్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ ఆనంద్‌ సుబ్ర మణియన్‌ బెయిల్‌ దరఖాస్తులను ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. వారికి బెయిలు మంజూరు చేయడానికి తగి న ఆధారాలు లేవని ప్రత్యేక న్యాయమూర్తి తీర్పు చెప్పారు.


Read more