మూడు గేట్ల ద్వారా విడుదల అవుతున్న నీరు
లింగాల, నవంబరు 29: చిత్రావతి రిజర్వాయర్ లో నీరు పెరు గుతుండడంతో మూడు గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. వరదల కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి ముఖ్యంగా ముది గుబ్బ మండలంలోని నక్కలపల్లె డ్యాం నుంచి నీరు ఎక్కువగా వస్తున్నట్లు అధికారులు తెలిపారు.