చిత్తూరు: జిల్లా పార్టీ కార్యాలయంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ జెండాలను ఆవిష్కరించి స్వర్గీయ నందమూరి తారకరామారావు పార్టీశ్రేణులు స్మరించుకున్నారు. ఎమ్మెల్సీ దొరబాబు ,చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షులు పులివర్తి నాని ,రాష్ట్ర రైతు సంఘం నాయకులు పాచిగుంట మనోహర్ నాయుడు, చిత్తూరు మాజీ మేయర్ కటారి హేమలతతో పాటు పలువురు నాయకులు వేడుకల్లో పాల్గొన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
ఇవి కూడా చదవండి