Kuppam మున్సిపల్ కౌంటింగ్ కేంద్రంలో చిత్రవిచిత్రాలు

ABN , First Publish Date - 2021-11-17T14:07:54+05:30 IST

కుప్పం మున్సిపల్ కౌంటింగ్ కేంద్రంలో చిత్రవిచిత్రాలు చోటు చేసుకున్నాయి.

Kuppam మున్సిపల్ కౌంటింగ్ కేంద్రంలో  చిత్రవిచిత్రాలు

చిత్తూరు: కుప్పం మున్సిపల్ కౌంటింగ్ కేంద్రంలో  చిత్రవిచిత్రాలు చోటు చేసుకున్నాయి. కౌంటింగ్ కేంద్రాల నోటీస్ బోర్డ్‌లను తారుమారు చేసి పెట్టిన పరిస్థితి నెలకొంది. దీంతో కౌంటింగ్ కేంద్రాలకు ఎలా వెళ్లాలో తెలియక  ఏజెంట్లు తికమక పడుతున్నారు. మొదటి రౌండ్లో ఏర్పాటు చేయాల్సిన కౌంటింగ్ నోటీస్ బోర్డ్ రెండవ రౌండు కౌంటింగ్‌గా ఏర్పాటు చేయడంతో ఏజెంట్లు తికమక పడుతున్నారు. 

Updated Date - 2021-11-17T14:07:54+05:30 IST