పాఠశాలకు సీఐ సురేష్‌ చేయూత

Published: Sat, 25 Jun 2022 01:27:43 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పాఠశాలకు సీఐ సురేష్‌ చేయూతగోవిందాపురం పాఠశాల

హుజూర్‌నగర్‌ , జూన్‌ 24:  పట్టణంలోని గోవిందాపురం  ప్రాథమిక పాఠశాలకు పూర్వ విద్యార్థి, నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ సీఐ బొల్లెద్దు సురేష్‌  రంగులు వేయించారు. పట్టణంలోని  9వ వార్డుకు చెందిన బొల్లెద్దు సురేష్‌ చిన్నతనంలో ఈ పాఠశాలలో చదివారు. పాఠశాలకు రంగులు వేయించడంతో పాటు విద్యార్థులకు నోట్‌  పుుస్తకాలు, పెన్నులు, యూనిఫామ్‌లు అందజేశారు. ఈ సందర్భంగా  సీఐ సురేష్‌ మాట్లాడుతూ తన తండ్రి  జెయిలు రిక్షా తొక్కి తనను చదివించారని తెలిపారు.   పాఠశాలకు రంగులు వేయించడం సంతోషంగా ఉందన్నారు. 




Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.