‘ద్వారక’ పేరుతో సినిమా తీస్తా : నటుడు బాలాజీ

ABN , First Publish Date - 2022-01-23T06:44:40+05:30 IST

చిన్న తిరుపతిలో ‘ద్వారక’ పేరుతో సినిమా నిర్మించాలనుకుంటున్నట్టు సినీ, బుల్లితెర నటుడు బాలాజీ తెలిపారు.

‘ద్వారక’ పేరుతో సినిమా తీస్తా : నటుడు బాలాజీ
ద్వారకాతిరుమలలో నటుడు బాలాజీ

ద్వారకాతిరుమల, జనవరి 22: చిన్న తిరుపతిలో  ‘ద్వారక’ పేరుతో సినిమా నిర్మించాలనుకుంటున్నట్టు సినీ, బుల్లితెర నటుడు బాలాజీ తెలిపారు. శనివా రం శ్రీవారిని ఆయన సతీసమేతంగా దర్శించు కున్నారు. అనంతరం బాలాజీ విలేకర్లతో మాట్లాడు తూ... స్వామి, అమ్మవార్లను దర్శించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.  

Updated Date - 2022-01-23T06:44:40+05:30 IST