30 నుంచి ఏపీలో తెరుచుకోనున్న సినిమా హాల్స్

ABN , First Publish Date - 2021-07-27T23:16:04+05:30 IST

సినిమా అభిమానులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. 50 శాతం ఆక్యుపెన్సీతో

30 నుంచి ఏపీలో తెరుచుకోనున్న సినిమా హాల్స్

విజయవాడ: సినిమా అభిమానులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమాల ప్రదర్శనకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో ఈనెల 30నుంచి ఏపీలో సినిమా హాల్స్ తెరుచుకోనున్నాయి. అయితే జీవో నెంబర్ 35తో సీ సెంటర్‌లో సినిమాలు ప్రదర్శించలేమని ఎగ్జిబిటర్లు అంటున్నారు. 

Updated Date - 2021-07-27T23:16:04+05:30 IST