గ్రంథాలయంలో చిత్రలేఖనం, క్విజ్‌ పోటీలు

Published: Sat, 25 Jun 2022 21:30:48 ISTfb-iconwhatsapp-icontwitter-icon
గ్రంథాలయంలో చిత్రలేఖనం, క్విజ్‌ పోటీలుచిత్రలేఖనం పోటీలో పాల్గొన్న విద్యార్థులు

అనంతసాగరం, జూన్‌ 25: స్ధానిక శాఖ గ్రంథాలయంలో శనివారం విద్యార్థులకు  చిత్రలేఖనం,  క్విజ్‌ పోటీలను నిర్వహించారు. అనంతరం ప్రతిభ చూపిన విద్యార్థులకు గ్రంథపాలకుడు డీ నారాయణరావు బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయుడు రంతుల్లా, పాఠకులు పాల్గొన్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.