భారత మార్కెట్లో సిట్రాన్‌ సీ3

Sep 17 2021 @ 04:15AM

భారత మార్కెట్లోకి సరికొత్త సీ3 విడుదల చేయనున్నట్లు సిట్రాన్‌ ప్రకటించింది. ప్రత్యేకంగా భారత మార్కెట్‌ కోసం రూపొందించిన ఈ ఎస్‌యూవీని వచ్చే ఏడాది ప్రథమార్థంలో  తీసుకురానున్నట్లు స్టెల్లాంటిస్‌ గ్రూప్‌ సంస్థ అయిన సిట్రాన్‌ తెలిపింది. సీ3 ఎస్‌యూవీ హ్యాచ్‌బ్యాక్‌లో మొత్తం మూడు మోడల్స్‌ తీసుకురానుండగా అందులో ఇది మొదటిదని తెలిపింది. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.