Hyderabadలో ఐదో తరగతి బాలిక ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-08-11T19:40:37+05:30 IST

సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్‌స్టేషన్ పరిధి టకార బస్తీలో విషాదం చోటు చేసుకుంది.

Hyderabadలో ఐదో తరగతి బాలిక ఆత్మహత్య

హైదరాబాద్: సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్‌స్టేషన్ పరిధి టకార బస్తీలో విషాదం చోటు చేసుకుంది. ఐదో తరగతి బాలిక ఇంట్లో ప్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వారంరోజులుగా స్కూల్కి వెళ్లనంటూ సమీక్ష మారాం చేస్తున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. న్యూ బోయిగుడలోని కీర్తి హైస్కూల్‌లో సమీక్ష ఐదో తరగతి చదువుతోంది. విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-08-11T19:40:37+05:30 IST