తిరుమలలో మెట్టు మార్గాలు మూసివేత

Published: Tue, 16 Nov 2021 18:24:16 ISTfb-iconwhatsapp-icontwitter-icon
తిరుమలలో మెట్టు మార్గాలు మూసివేత

తిరుమల: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలను బుధవారం, గురువారం మూసివేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ముందు జాగ్రత్తగా నడకదారులను మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.